Surprise Me!

Maharashtra:ఒక్క ట్విట్ తో Shiv Sena కు షాక్ | Uddhav Thackeray *Politics | Telugu OneIndia

2022-06-23 179 Dailymotion

Maharashtra Political Crisis: Reports And sources says that Two more Shiv Sena MLAs left for Surat | శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి జంప్ అయ్యారని వార్తలు వస్తున్నాయి . శివసేనకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ వెళ్లిపోయారని మీడియా ట్వీట్ చెయ్యడంతో మహారాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు షాక్ అయ్యారు. ఇప్పటికే సీఎం అధికారిక నివాసం ఖాలీ చేసిన ఉద్దవ్ ఠాక్రే ఈరోజు ఆయన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని శివసేనకు చెందిన రెబల్ నాయకులు అంటున్నారు

#Maharashtrapoliticalcrisis
#EknathShinde
#UddhavThackeray